BPT: వేటపాలెం మండలంలో అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా ఇసుక తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు, రాయల్టీ, వాహన వివరాలపై తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వేటపాలెంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా


