హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే ఒక్క మండలంలో కురిసిన వర్షం

ATP: జిల్లాలో గత 24 గంటల్లో కేవలం పెద్దపప్పూరు మండలంలో మాత్రమే 9.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన 31 మండలాల్లో వర్షం కురవలేదు. జిల్లా మొత్తం వర్షపాతం 9.0 మి.మీ. కాగా, సగటు వర్షపాతం 0.3 మి.మీ.గా నమోదైంది. మరోవైపు జిల్లాలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.