హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లిలో అగ్రిగోల్డ్ తేదీలు

PDPL: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధ్రువీకరణకు సీఐడీ తేదీలు ప్రకటించింది. కరీంనగర్ సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో పెద్దపల్లి జిల్లాలోని 11 మండలాల బాధితులకు డిసెంబర్ 31 నుంచి జనవరి 22 వరకు విడతల వారీగా పరిశీలన ఉంటుంది. ధర్మారం జనవరి 1, మంథని 6–7, పెద్దపల్లి 11–14, రామగుండం 16–19 తేదీల్లో హాజరవ్వాలి. అసలు బాండ్, ఆధార్, పాన్, పాస్‌బుక్ తేవాలి.