హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్నాడు వాటర్‌ప్రిడ్ పనులపై అధికారులకు నోటీసులు

NLG: నాగార్జునసాగర్ పరిధిలో ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్‌ప్రిడ్ పనుల వ్యవహారం ఇరిగేషన్ శాఖలో కలకలం రేపుతోంది. ఈ పనులపై ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సంబంధిత ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, మంత్రి కోమటిరెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.