KMR: పల్వంచ మండలంగా ఏర్పాటైనా పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి రాలేదు. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతుండగా, పోలీసుస్టేషన్ కూడా లేదు. దీంతో ప్రజలు పనుల కోసం మాచారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. అన్ని శాఖలకు సొంత భవనాలు, వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కొత్త మండలంలో కార్యాలయాల కొరత


