అన్నమయ్య: గాలివీడు మండలం చెక్కవాండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలుపు మొక్కలు పీకిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వివిద్యార్థులతో కలుపు మొక్కలు పీకిస్తున్న హెచ్ఎం


