PDPL: ముంబైలో నిర్వహిస్తున్న ప్రపంచ మేయర్ల ఫోరమ్ ఏడో ఏషియన్ సదస్సులో బుధవారం రామగుండం మేయర్ మహంకాళి స్వామి పాల్గొన్నారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, పౌర సేవల మెరుగుదలపై జరిగిన చర్చల్లో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. రామగుండం అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు.
తెలంగాణ
ప్రపంచ మేయర్ల సదస్సులో రామగుండం మేయర్


