SRCL: సంకెపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ 77వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ విలువలను వివరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా సంకెపల్లిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


