TG: నిర్మల్ దిలావర్‌పూర్‌లోని సిర్గాపూర్ వద్ద వాహనాల తనిఖీ పేరుతో నిందితులు మోసం చేశారు. పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయని.. చైన్ జేబులో పెట్టుకోవాలని దుండగులు బైకర్‌కు సూచించారు. మెడలోంచి బంగారు గొలుసు తీసే సమయంలో దానిని లాక్కొని పరారయ్యారు. నిర్మల్‌కు చెందిన చాట్ల దత్తాద్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
ఇలా కూడా దొంగతనం చేస్తారా?


