హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధార్ వివరాల నమోదులో తప్పు జరగొద్దు: పీఓ

MLG: విద్యార్థుల ఆధార్ వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఆధార్ వివరాలు, పేర్ల స్పెల్లింగ్, ఫొటోలను పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.