హైదరాబాద్: 28°C
వార్తలు

'యూపీ సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాతే నిర్ణయం'

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తదుపరి సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కావచ్చని, లేదంటే మరొకరికి అవకాశం రావచ్చన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంతో బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని, ఫలితాల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, కేంద్ర పరిశీలకులు చర్చించి సీఎంను ఎన్నుకుంటారని తెలిపారు.