KMM: ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్ డీసీపీ రామానుజం సూచించారు. నవంబర్ 29న జరిగే పరీక్షల నేపథ్యంలో ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాలలో 34 కేంద్రాల 95 మంది బయోమెట్రిక్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థుల గుర్తింపు, వేలిముద్రల సేకరణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఎస్సై పరీక్షల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ


