జనగామ జిల్లాలో మార్చి 2027 పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం డీఈవో సందీప్‌కుమార్ ఝా ఆదేశాలిచ్చారు. డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ, జడ్పీ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం గంట చొప్పున అదనపు తరగతులు నిర్వహించాలి. 6 నుంచి 9 తరగతుల వెనుకబడిన విద్యార్థులకు మధ్యాహ్నం ప్రత్యేక బోధన ఉంటుంది. MEOలు పర్యవేక్షిస్తారని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
డిసెంబర్ 1 నుంచి టెన్త్ క్లాసులు: కలెక్టర్


