హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్రిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

TG: నిర్మల్ జిల్లా బాసరలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రవీంద్రపూర్ కాలనీలో నివాసం ఉంటున్న ఇబ్రహీం ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, 4 తులాల గోల్డ్, పెళ్లి కోసం తెచ్చిన ఫర్నిచర్, విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో కూతురి పెళ్లి ఎలా చేయ్యాలో తెలియాక ఇబ్రహీం కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది.