గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హనుమంతు నాయుడును గద్వాల్ జిల్లా కేంద్రంలో జిల్లా సదర్ ఉత్సవ కమిటీ & శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సభ్యులు వారిని గద్వాల జిల్లా కేంద్రంలో 30వ తేదీన నిర్వహించే యాదవ సంప్రదాయ వేడుక సదర్ ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
సదర్ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం


