హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సమాచారం లేకుండా గైర్హాజరైతే సస్పెన్షనే'

NZB: ఉపాధ్యాయులు సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైతే షోకాజ్ జారీ చేయడం ఉండదని.. నేరుగా సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సాలూరలోని జిల్లా ZPHS పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. FRS విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు.