HYD: నగర ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చార్మినార్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్ల ACPలు, SHOలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనల, రోడ్డు భద్రత, ఆక్రమణల తొలగింపుపై అధికారులకు సూచనలు చేశారు. విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీమైన రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
ట్రాఫిక్ అధికారులతో డీసీపీ సమీక్ష


