BHNG: మద్దిమడుగులో రేపు నిర్వహించనున్న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని MLA జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. CM రేవంత్ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి గిరిజన సోదర సోదరీమణులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: శంకుస్థాపనకు తరలిరావాలి: ఐలయ్య


