MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటలకు మండల సాధారణ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలు తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'మండల అభివృద్దికై సమీక్ష'


