హైదరాబాద్: 28°C
క్రైమ్

భర్త మృతి తట్టుకోలేక కుటుంబం సూసైడ్

TG: ఖమ్మం(D) కొణిజర్ల(M) లాలాపురంలో భర్త మృతి తట్టుకోలేక కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఈనెల 19న తల్లి, ఇద్దరు కుమారులు కలిసి ఎలుకల మందు తాగారు. HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి రంజాన్‌ బీ(29), చిన్న కుమారుడు నహీం(6) ప్రాణాలు వదిలారు. ఆస్పత్రిలో పెద్ద కుమారుడు నిస్సాన్‌వుద్దీన్ (8) చికిత్స పొందుతున్నాడు. మూడేళ్ల క్రితం భర్త మరణంతో కుటుంబం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.