KMR: మాచారెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వివరాలను ఆన్లైన్ చేసేందుకు గ్రామాల వారీగా అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వివరాల నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదుకు ప్రత్యేక ఏర్పాట్లు


