కోనసీమ: మండపేట పురపాలక సంఘంలోని 13వ వార్డు నుంచి విజయం సాధించిన టీడీపీ కౌన్సిలర్ శెట్టి రవికుమార్‌ను బుధవారం 7వ వార్డు సచివాలయ సిబ్బంది ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దుశ్శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సచివాలయ సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పనిచేయాలి'


