NLG: తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచే స్వచ్ఛమైన ఈత కల్లుకు మునుగోడు మండలం చోల్లేడు గ్రామం ప్రసిద్ధి. దసరా నుంచి సంక్రాంతి వరకు ఈత కల్లు సీజన్ జోరుగా సాగుతుంది. ఇక్కడి కల్లు రుచిని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
తెలంగాణ
స్వచ్ఛమైన ఈత కల్లుకు ప్రసిద్ధి చోల్లేడు గ్రామం


