KMM: అయ్యప్ప భక్తుల కోసం ఖమ్మం నుంచి శబరిమలకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. 5 రోజుల ప్రయాణానికి రూ.6 వేలు, 7 రోజుల ట్రిప్పుకు రూ.7 వేలు టికెట్ ధరగా నిర్ణయించినట్లు ఆర్టీసీ ఆర్ఎం సరీరామ్ తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఖమ్మం ఆర్టీసీ డిపోను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
శబరిమల యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు


