హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లాలో భారీ వర్షాలు

NLR: చేజర్ల మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా వాతావరణం చల్లబడి తేలికపాటి జల్లులు పడుతుండగా, బుధవారం ఉదయం నుంచి వర్షం తీవ్రత పెరిగింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో పంటలకు మేలు జరుగుతుందని, సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలోనూ వర్షం పడుతోందా?