హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 42,355 మంది ఓటర్లపై క్షేత్రస్థాయి విచారణ

నెల్లూరు సిటీ పరిధిలో ఎస్ఐఆర్ మూడో దశలో భాగంగా వలస వెళ్లిన, మరణించినట్లు గుర్తించిన 42,355 మంది ఓటర్లపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని ఈఆర్‌ఓ, కమిషనర్ వై.ఓ.నందన్ అధికారులను ఆదేశించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.