ATP: క్వాక్వెరెల్లీ సైమండ్స్ (QS) ప్రకటించిన యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అనంతపురం ఎస్కేయూకు దక్షిణాసియాలో 354వ ర్యాంకు లభించింది. ఆసియా విభాగంలో 1101–1200 మధ్య స్థానం దక్కింది. విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, పరిశోధన పత్రాల ప్రచురణ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ గుర్తింపుపై వీసీ ఆచార్య జ్యోతికుమార్, రెక్టార్ అనిత హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్కేయూకు దక్షిణాసియాలో 354వ ర్యాంకు


