హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు

కోనసీమ: రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ విద్యా సంస్థల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25 నుంచి 28వరకు కృత్తివెంటి పేర్రాజు పంతులు కప్ 12వ అంతర్ జిల్లాల సీనియర్స్ పురుషులు, మహిళల బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి తెలిపారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయన్నారు.