కోనసీమ: అమలాపురం డివిజన్లో ఈ నెల 26న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల విధులకు RTC బస్సుల బదులు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నట్లు రావులపాలెం డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్.కుమార్ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగాలని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రయాణాలు సాగించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డిపో నుంచి యథావిధిగా బస్సులు'


