హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు'

EG: జిల్లాలో ఈ నెల 26న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు SP డి. నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రి కార్పొరేషన్, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, రాజమండ్రి రూరల్ మండలాల్లో ఫ్లాగ్ మార్చ, చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. నగదు, మద్యం పంపిణీ, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.