హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

45 ఏళ్లుగా తండ్రీతనయుల ఏకగ్రీవ పాలన

SS: గోరంట్ల మండలం గంగంపల్లి పంచాయతీలో తండ్రీతనయులు 45 ఏళ్ల పాటు ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికై అరుదైన చరిత్ర సృష్టించారు. 1956లో పంచాయతీ ఏర్పాటైన తర్వాత రామిరెడ్డి 1970 వరకు 14 ఏళ్లు సర్పంచ్‌గా కొనసాగారు. ఆయన దత్తపుత్రుడు భూమిరెడ్డి 2001 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరూ కలిపి సుమారు 45 ఏళ్ల పాటు గ్రామ పాలన సాగించారు.