TG: ఏదులాపురం వరంగల్ క్రాస్ రోడ్డులో యాసిడ్ గ్యాస్ లీకేజీ జరిగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఘాటైన రసాయన వాసనతో ఐదుగురు ఆస్పత్రి పాలయ్యారు. దుకాణాలు మూసివేసి.. పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. మరోవైపు సిలిండర్‌ను గుంతలో పూడ్చి ప్రమాదాన్ని తాత్కాలికంగా నివారించిన జేసీబీ డ్రైవర్ గరిక సంపత్ కూడా అస్వస్థతకు గురయ్యారు.
క్రైమ్
యాసిడ్ గ్యాస్ లీకేజీ.. ఆస్పత్రిలో చేరిన ఐదుగురు


