WGL: NIT వరంగల్ ఫైనల్ ఇయర్ ఎంఎస్సీ (టెక్) ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు బుధవారం హైదరాబాద్లోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా రాకెట్ తయారీ, ప్రైవేట్ అంతరిక్ష రంగం, ఏరోస్పేస్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఫోటోనిక్స్ వినియోగంపై అవగాహన పొందారు. తరగతి గది పాఠాలను పరిశ్రమ అవసరాలతో అనుసంధానించేందుకు ఈ పర్యటన ఉపయోగపడింది.
తెలంగాణ
స్కైరూట్ ఏరోస్పేస్ను సందర్శించిన NIT విద్యార్థులు


