MLG: క్రిస్మస్–2026 సందర్భంగా చర్చిల వైట్‌వాషింగ్, విద్యుత్ దీపాలంకరణకు ఒక్కో అర్హత కలిగిన చర్చికి రూ.30వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లామైనారిటీ సంక్షేమఅధికారి రామ్మోహన్ తెలిపారు. ఇందులో వైట్‌వాషింగ్‌కు రూ.20 వేలు, విద్యుత్ అలంకరణకు రూ.10వేలు కేటాయించారు. అర్హత కలిగిన చర్చి కమిటీలు ఈనెల 30లోగా OBMMS వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం


