JN: ఫతేపూర్ గ్రామ సమ్మక్క సారక్క పూజారి జాగిల్లాపురం అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి, వాట్సాప్ ద్వారా దాతల నుంచి సేకరించిన ₹10,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ-ఉమ్ల నాయక్, మాజీ సర్పంచ్ రుప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పూజారి కుటుంబానికి ఆర్థిక సాయం


