హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారులను ఆదుకోవాలి: నల్లబెల్లి జేఏసీ

WGL: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించి వారి కుటుంబాలకు అండగా నిలవాలని నల్లబెల్లి జేఏసీ మండల ఛైర్మన్ వేముల రాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన HIT TVతో మాట్లాడారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పంపినట్లు తెలిపారు. త్యాగధనులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.