NDL: బండి ఆత్మకూరు సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖుద్దూస్ ఖాన్ బరిలో నిలిచారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. దీంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కాసేపటి క్రితమే సోషల్ మీడియా ప్రముఖులు ఉప్పల్ బాలు, గుంటి నాగరాజు, బషీర్ మాస్టర్, వైజాగ్ సత్య, కొడంగల్ శేఖర్, తదితర ప్రముఖులు బండి ఆత్మకూరు చేరుకున్నారు. వారు ప్రచారంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బండి ఆత్మకూరులో ఉప్పల్ బాలు సందడి!


