హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

KRNL: VB-G RAMG పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో 100 మంది రైతులను గుర్తించాలని, జలధార, జలహారతి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు.