సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం, తినే పద్ధతి, వ్యాయామం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కూర్చొని స్పూన్‌తో కాకుండా చేతులతో, ఫోన్/టీవీ చూడకుండా బాగా నమిలి తినాలి. ఫైబర్, ప్రొటీన్, చిరుధాన్యాలు, ఆకుకూరలు, నట్స్, పెరుగు, నెయ్యితో సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజూ 30 నిమిషాల వ్యాయామం, క్రమం తప్పని నిద్ర అలవాటు చేసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!


