తాటి బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తుంది. చలికాలంలో జలుబు, దగ్గు నుండి రక్షణనిస్తుంది. శుద్ధమైన తాటి బెల్లాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు.
ఆరోగ్యం
తాటి బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు


