వాయు కాలుష్యం కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలిలోని ధూళి, విష వాయువుల వల్ల కళ్లు ఎర్రబడటం, దురద, మంట, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో దృష్టి లోపాలు, కంటి అలెర్జీలు పెరిగే ప్రమాదముంది. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు ధరించడం, కళ్లను తరచూ చల్లని నీటితో కడగడం, రుద్దకుండా ఉండటం ద్వారా కళ్లను రక్షించుకోవచ్చు.
ఆరోగ్యం
వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం


