బొమ్మలు, కాస్మెటిక్స్, దుస్తుల్లో ఉండే హార్మోన్లను దెబ్బతీసే రసాయనాల వల్ల ఏటా సుమారు $1 ట్రిలియన్ ఆర్థిక భారం పడుతోందని UNEP, WHO నివేదిక వెల్లడించింది. బిస్ఫినాల్స్, థాలేట్స్, పారాబెన్స్ వల్ల నాడీ, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. తక్కువ మోతాదులోనూ ఇవి హాని చేస్తాయని హెచ్చరిస్తూ, ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రించాలని సూచించింది. మరి మీ ఇంట్లో ప్లాస్టిక్ వాడకం ఎంత?
ఆరోగ్యం
బొమ్మల్లో హార్మోన్ల ముప్పు?


