తమ ఉద్యోగులకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షాక్ ఇచ్చింది. సంస్థలో పనిచేసే సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థాగత పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏఐ వినియోగాన్ని పెంచడం, ఇతర సంస్థల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీతో పాటు పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
వ్యాపారం
340 మందిని తొలగించిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్


