ఫస్ట్ క్రై స్వరా బేబీ ప్రొడక్ట్స్ తన తొలి ఐపీఓకు సిద్ధమవుతోంది. రూ.800కోట్లతో డిసెంబరు 2న ఐపీఓ ప్రారంభంకానుంది. డిసెంబరు 4తో ముగియనుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబరు 1నే బిడ్డింగ్ జరగనుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.105-రూ.111గా ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ షేర్లు డిసెంబరు 9న లిస్టింగ్ కానున్నట్లు పేర్కొన్నాయి.
వ్యాపారం
ఐపీఓకు సిద్ధమైన ఫస్ట్ క్రై స్వరా బేబీ ప్రొడక్ట్స్


