హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి, బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 పెరిగి రూ.1,26,550కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1,16,000 ఉంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.1,70,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
BREAKING: పెరిగిన వెండి, బంగారం ధరలు


