జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ SAP భారీ లేఆఫ్‌లకు సిద్ధమవుతోంది. 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు యోచిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఏఐకి అనుగుణంగా కంపెనీని పునర్‌వ్యవస్థీకరించేందుకే ఈ తొలగింపు చేపడుతున్నట్లు చెప్పింది. ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలలో ఇలా కంపెనీ మొత్తం సిబ్బందిలో 9 శాతం మందిని తొలగించనుంది.
వ్యాపారం
SAPలో 10వేల మందికి లేఆఫ్స్?


