అప్పుల భారంతో సతమతమవుతున్న BSNL, MTNLలకు కేంద్రం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. వీటికి చెందిన రూ.1,300 కోట్ల విలువైన నిరుపయోగ ఆస్తుల విక్రయానికి ప్రతిపాదన సిద్ధం చేసింది. 2025-26 చివరికి MTNL అప్పు రూ.40వేల కోట్లు, BSNL అప్పు రూ.28వేల కోట్లుగా ఉంది. వీటిని తగ్గించేందుకు కేంద్రం ఈ ఏడాది రూ.15 వేల కోట్ల ఆస్తుల నగదీకరణ లక్ష్యం పెట్టుకోగా అందులో రూ.9 వేల కోట్లకు పైగా సాధించింది.
వ్యాపారం
BSNL, MTNL అప్పులపై కేంద్రం కీలక నిర్ణయం


