కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా యువతతో ప్రత్యేకంగా ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు నిర్వహించారు. 2027-28 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి ఇదే ఆఖరి (13వ) సమావేశమని ఆర్థిక శాఖ ‘ఎక్స్’లో వెల్లడించింది. దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువతను విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఆర్థిక సంస్కరణల్లో భాగస్వాములను చేస్తూ, వారి సూచనలను బడ్జెట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోనున్నారు.
వ్యాపారం
యువతతో నిర్మలమ్మ ప్రీ-బడ్జెట్ భేటీ!

