హైదరాబాద్: 28°C
వార్తలు

విధులకు డుమ్మా.. అధికారుల చర్యలు

VKB: విధులకు గైర్హాజరైన పెద్దేముల్ మండలానికి చెందిన ముగ్గురు GPOలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదనపు కలెక్టర్ తనిఖీల్లో తట్టేపల్లి-1 క్లస్టర్‌కు చెందిన శ్రీహరి, మారేపల్లి క్లస్టర్ వెంకటయ్య, తట్టేపల్లి-2 క్లస్టర్ రాకేశ్ విధుల్లో లేనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లోగా గైర్హాజరుకు గల కారణాలను వివరించాలని నోటీసుల్లో ఆదేశించారు.