హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలు స్వయం ఉపాధి సాధించాలి: MLA

మహబూబ్‌నగర్‌ ఫస్ట్ శిక్షణ కేంద్రంలోని మహిళల నైపుణ్యశిక్షణ కార్యక్రమంలో MLA శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి సాధించే దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆత్మ విశ్వాసం,ఆర్థిక స్వావలంబనకు నైపుణ్యశిక్షణ కీలకమన్నారు.